IND V SA 2019 : Hardik Pandya Gears Up For T20I Series Against South Africa || Oneindia Telugu

2019-09-07 166

India vs South Africa series 2019:Hardik Pandya, who was rested for India's tour of the West Indies has been included in the 15-man squad for the upcoming T20 International (T20I) series against South Africa.
#IndiavsSouthAfrica2019
#viratkohli
#rohitsharma

వెస్టిండిస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ 15 నుంచి సఫారీలతో జరగనున్న టీ20 సిరిస్‌కు సిద్ధమయ్యాడు. త్వరలో దక్షిణాప్రికా జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యనటలో భాగంగా సపారీలు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.